తెలంగాణ Harish Rao: ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు! కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ మంత్రి హరీశ్ రావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో హరీశ్ రావుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని న్యాయవాది పేర్కొన్నారు. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తిరుపతి లడ్డూ.. సుప్రీంకోర్టు కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ పోస్ట్ తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దంటూ న్యాయస్థానం కామెంట్స్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి. జస్ట్ ఆస్కింగ్' అన్నారు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA : వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్.. మూసీ కూల్చివేతలపై కొత్త ప్లాన్ ఇదే! మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Koushik Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి పరామర్శ! మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఈ రోజు మరణించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉత్తమ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Raja Singh : రాజాసింగ్ హత్యకు కుట్ర.. హైదరాబాద్ లో కలకలం! బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి ఫోన్లలో గన్నులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటోలు ఉండడంతో హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నెయ్యిలో కల్తీ జరిగింది అప్పుడేనా?: సిట్ విచారణలో సంచలన విషయాలు తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే.. అధికారులకు చెప్పారా? ఏఆర్ డెయిరీని ఎందుకు ఎంపిక చేశారు? అన్న అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రి ఉత్తమ్ ఇంట్లో విషాదం! తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీకి తిరిగి వస్తున్న లులూ మాల్...ఎక్కడేక్కడంటే! లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలియజేశారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: జన్వాడ ఫామ్ హౌజ్ మాకు సంబంధం లేదు.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌజ్ తమ పరిధిలోకి రాదని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. జన్వాడలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన పెద్దలెవరినీ వదిలి పెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు. By Nikhil 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn