తెలంగాణ Konda Surekha: సురేఖ.. డైనమిక్ లీడర్ ..ప్రజల కోసం నిలబడే వ్యక్తి కొండా సురేఖపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గురువారం నాడు ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: సజ్జల ఔట్.. సాయిరెడ్డి ఇన్.. జగన్ సంచలన నిర్ణయం! సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాల్లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలను మళ్లీ అప్పగించారు. దీంతో సజ్జలను పక్కకు పెట్టి.. సాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Cabinet Expansion: సురేఖ ఔట్.. ఆ ఐదుగురు ఇన్! మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మరో నలుగురికి కూడా మంత్రివర్గంలోకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. సీఎం రేవంత్ ప్రెస్-LIVE తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. గ్రూప్-1, హైడ్రా, కొండా సురేఖ తదితర వివాదాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి మేం పోము.. ఆమ్రపాలితో పాటు ఆ IASల భయమిదే? ఏపీకి వెళ్లేందుకు ఆమ్రపాలితో పాటు ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న మరో ఐదుగురు IAS అధికారులు ఆసక్తి చూపడం లేదు. DOPT ఆదేశాలపై కోర్టుకు కూడా వెళ్లారు. ఏపీకి వెళ్లడానికి వీరు ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చూడండి. By Nikhil 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG High Court: ముందు ఏపీకి వెళ్లండి.. ఐఏఎస్ లకు హైకోర్టులో షాక్! DOPT ఉత్తర్వులను సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు మరో నలుగురు IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ముందు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. తీర్పును రిజర్వ్ చేసింది. By Nikhil 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha: కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్..కేబినెట్ నుంచి ఔట్! కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jammu Kashmir ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..! స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ పెట్టిన కేసులు తేలిపోయాయి.చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. By Bhavana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn