ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు స్కిల్ కేసులో ఈడీ దూకుడు.. భారీగా ఆస్తులు అటాచ్! గతంలో చంద్రబాబు అరెస్టుకు కారణమైన స్కిల్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఈడీ రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. దీంతో ఈడీ నెక్ట్స్ ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్! సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు మంత్రి సురేఖ కలిశారు. అనవసర వివాదాల జోలికి పోవొద్దని సురేఖకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలా జరిగితే బాగుండదంటూ సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha-Revanth: రేవంత్‌కు కొత్త తలనొప్పులు.. కొండా సురేఖ ఔట్? వరుస వివాదాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఇష్యూతో పాటు వరంగల్ లో రేవూరి ప్రకాశ్ రెడ్డితో విభేదాలతో రేవంత్ రెడ్డి ఆమెపై తీవ్ర By Nikhil 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు AP: టీడీపీ దాడి కేసు.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి సమయంలో ఎక్కడ ఉన్నారనే విషయాలపై మంగళగిరిలో ఉన్న గ్రామీణ పోలీసు స్టేషన్లో విచారిస్తున్నారు. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి.. దీని వెనుక సజ్జల హస్తం ఉందా? సీఎం చంద్రబాబు నివాసం, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపైన దాడి కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. అయితే ఈ దాడి వెనుక గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి హస్తం ఉందని, సీఐడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు 15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి మద్యం షాపు నిర్వాహకులు 15 శాతం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారం చేసేవారు 15 శాతం ఇస్తే.. తాను 20 శాతం ఇచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేస్తానన్నారు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddiqui : షారుఖ్ -సల్మాన్ మధ్య గొడవను సాల్వ్ చేసిన బాబా సిద్ధిఖీ..! బాలీవుడ్ లో బడా స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. వారి మధ్య సంధి కుదిర్చి బాలీవుడ్ కి మంచి స్నేహితుడిగా మారిపోయాడు సిద్దిఖీ. అప్పటి నుంచి ఆయన్ని బాలీవుడ్ సన్నిహితుడంటారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ RTV Exclusive: అమెరికాలో అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు-VIDEO అమెరికా అర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్విల్లేలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ వారితో పాటు.. ఏపీ మహిళలు కూడా కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. అగ్రరాజ్యంలో పువ్వులను పూజించే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. By Nikhil 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు విశ్వగురు కాదు.. విష పురుగు: మోదీపై షర్మిల షాకింగ్ కామెంట్స్! దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోదీ అంటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. 'మోదీ విశ్వగురు కాదు.. విష పురుగు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు. By srinivas 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn