Konda Surekha: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ.. సంచలన నిర్ణయం!
కొండా సురేఖ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
కొండా సురేఖ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని మంత్రి నారాయణ అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే అఫిడవిట్లో ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆమె దగ్గర 4097 గ్రాముల బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు.
NCLTలో మాజీ సీఎం జగన్‌కు చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై చెన్నై NCLT బెంచ్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29 న NCLT హైదరాబాద్ బెంచ్ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
హర్యానా IPS అధికారి వై. పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి తుపాకితో కాల్చుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది.
ఏపీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావుతో వైసీపీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.
తాలిబన్లు పాకిస్తాన్‌పై విజయం సాధించామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, నంగర్హార్, పంజ్షీర్లలో ప్రజలు వీధుల్లో్కి వచ్చి విజయోత్సవర్యాలీలు తీస్తున్నారు.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.