Smart Watch : రూ.5వేల స్మార్ట్ వాచ్..రూ.999కే..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..వెంటనే కొనేయండి..!

నాయిస్ కంపెనీ తయారు చేసిన ప్లస్ గో బజ్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5వేలు. డిస్కౌంట్లో కేవలం రూ. 999కే అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కు షార్ప్, బ్రైట్ డిస్ ప్లే ఉంది. ఈ వాచ్‌కి ఆమెజాన్‌లో 4.1/5 రేటింగ్ ఉంది.

New Update
Smart Watch : రూ.5వేల స్మార్ట్ వాచ్..రూ.999కే..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..వెంటనే కొనేయండి..!

Smart Watch :  స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. నాయిస్ కంపెనీ తయారు చేసిన ప్లస్ గో బజ్ స్మార్ట్ వాచ్..కేవలం రూ. 999లకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5వేలు. ఈ స్మార్ట్ వాచ్ లో అడ్వాన్స్ డ్ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ వాచ్ 1.69 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే తో వస్తుంది. అంతేకాదు.. SpO2 ఫీచర్ కూడా ఉంది. ఆటో డిటెక్షన్‌తో 100 స్పోర్ట్స్ మోడ్స్ తోపాటు బ్యాటరీ 7 రోజులు వస్తుంది. కాల్స్ చేస్తూ ఉంటే.. బ్యాటరీ 2 రోజులు వస్తుంది కంపెనీ ప్రకటించింది.ఈ వాచ్‌కి షార్ప్, బ్రైట్ డిస్‌ప్లే ఉందని చెబుతోంది. మనకు అన్ని ప్రదేశాల్లో స్క్రీన్ బాగా కనిపించడంతోనాటు ఇది 240*280px డిస్‌ప్లేతోపాటూ 500 నిట్స్ కాంతిని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఇక ఈ వాచ్ పెద్దగా పవర్ వాడుకోకుండానే.. తేలిగ్గా సింక్ అవుతుందనీ, కంటిన్యూగా కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది. దీనికి బీటీ కాలింగ్ ఆప్షన్ ఉండటంతో = ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండొచ్చు.ఈ స్మార్ట్ వాచీ.. హ్యాండ్ వాష్ రిమైండర్లు కలిగి ఉండటంతోపాటు ఐడిల్ అలర్ట్ కలిగివుంది. ఈ వాచ్ నీరు తాగమని రామైండ్ చేస్తుంది. వాతావరణం అప్ డేట్ ఇస్తుంది. అలారం కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ వాచీలో 150కి పైగా కస్టమైజ్డ్ ఫేసెస్ ఉండటంతో..రోజుకో కలర్, లుక్ ఉండేలా స్క్రీన్ థీమ్ మార్చుకునే అవకాశం ఉంది. రోజుకో కలర్ మార్చుకుంటే కొత్త వాచీలా కనిపిస్తుంది. ఇది 100 స్పోర్ట్స్ మోడ్స్‌తోపాటూ.. ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్ తో వస్తుంది. అందువల్ల మీకు నచ్చే ఆటల వివరాల్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. క్రెకిట్ అప్‌డేట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.ఈ వాచీకి IP68 వాటర్ రెసిస్టాన్స్ ఉంది. ఇది నీటిలో పడినా కొంత సేపు పాడవదు. చెమట పట్టినా పాడవద్దు. ఈ వాచ్‌కి బ్యాటరీ కెపాసిటీ 300ఎంఏహెచ్ ఉంది. అందుకే 7 రోజులు వస్తుందని అంటున్నారు. ఈ వాచ్ మీకు 5 రంగుల్లో లభిస్తోంది.దీని అసలు ధర రూ.4,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 80 శాతం డిస్కౌంట్ ఇస్తూ, రూ.999కి అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి :  అరే టిల్లు.. ఏందిరా.. ఈ క్రేజు..ఫ్యామిలీ స్టార్ ఫట్..రెండో వారంలోనూ సిద్దుదే హవా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

New Update
Amazon great summer sale

Amazon great summer sale

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెల మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

5 శాతం వరకు డిస్కౌంట్..

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లుకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అయితే 5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటివి కూడా ఈ సేల్ ద్వారా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌లను ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐక్యూ నియో 10R, ఐఫోన్ 15, వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ 13ఆర్,  గెలాక్సీ ఎమ్ 35 5జీ, వన్ ప్లస్ నోర్డ్ 4, ఐక్యూ జెడ్ 10ఎక్స్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించనుంది. హెచ్‌పీ, లెనోవా వంటి వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. పొందగలుగుతారు, దీని వలన మీ కొనుగోళ్లు మరింత సరసమైనవిగా మారుతాయి.

 

mobiles | amazon-great-summer-sale | discounts | laptops

Advertisment
Advertisment
Advertisment