/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-12-at-7.20.03-AM.jpeg)
Chandrababu Oath Ceremony: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో మార్పు జరగలేదని తెలస్తోంది. కానీ ఏపీ సిఎంవో పేరుతో వచ్చిన ట్వీట్ లో ఉదయం 9.27 గంటలకు ప్రమాణ స్వీకారం అని తప్పుగా పోస్ట్ చేశారని.. అదంతా అవాస్తవమని టీడీపీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రమాణ స్వీకారం 12 తేదీ ఉదయం 11.27 గంటలకే అని నిర్ధారించాయి. అయితే స్థలం మార్పులో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. అమరావతిలో వర్షాలు పడుతుండటంతో అక్కడి నేల చిత్తడిగా మారిందని, ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంతం మార్చినట్లు సీఎంవో (AP CMO) చెప్పింది. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతి నుంచి గన్నవరంకు ఛేంజ్ చేశామని వెల్లడించింది.
“Swearing - In ceremony will be held @ 11:27 AM
on 12th June, 2024 near Kesarapalli IT Park, Gannavaram, Krishna District.”— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 8, 2024
Also Read: PM Modi: ఈరోజే ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం..