FASTag : టోల్ బాదుడు షురూ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు.. NHAI కీలక ప్రకటన!
సొంత వాహనాలపై నేషనల్ హైవేలపై నిత్యం ట్రావెల్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది.
సొంత వాహనాలపై నేషనల్ హైవేలపై నిత్యం ట్రావెల్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. మార్చి 16న అంటే ఈ రోజు జరగబోయే రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) లో ప్రధాన భాగస్వామి అయిన సీపీఐ(ఎం) తన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ప్రచారంలో ముందంజ వేసింది.
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఈసారి కూడా అధికారంలోకి వస్తుందా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి 'ఓట్‌వైబ్' అనే పోల్ ఏజెన్సీ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. సర్వే వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 42 శాతం మంది సీఎంగా మళ్లీ మమతా బెనర్జీయే కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
LPG, PNG గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే తిరిగి ఇవ్వాలని చెప్పింది.
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని నవలూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు పాక్షికంగా కుప్పకూలిపోయాయి.
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ), కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
అమెరికాలో స్థిరపడాలనే ఆశతో అడ్డదారులు తొక్కిన 11 మంది భారతీయుల బాగోతం బయటపడింది. 'U-వీసా' పొందేందుకు దొంగతనాలనే డ్రామా ఆడి, చివరికి FBI చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. అమెరికాలో 'యు-వీసా' దక్కించుకోవడం కోసం కొంతమంది వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది.