నేషనల్ Manipur: మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు.. 11 మంది మిలిటెంట్లు హతం మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand Elections: ఎల్లుండే జార్ఖండ్లో ఎన్నికలు..కీలక అంశాలివే.. అసెంబ్లీ ఎన్నికలకు జార్ఖండ్ సిద్ధమైంది. ఎల్లుండి అంటే నవంబర్ 13న మొదటి దశ 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడి జేఎంఎం, బీజేపీలు పోటీలో ఉన్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధానాంశాలు ఇవే.. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు పండుగ వేళ టపాసులు కాల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించదని పేర్కొంది. ఇలాంటి చర్యలను అరికట్టాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు! దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ (ఎఫ్ఎస్సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 17 సంవత్సరాల క్రితం ఐదు ఎఫ్ఎస్సీలు ఉండేవి. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేడు సుప్రీంకోర్టు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ డి.వై చంద్రచూడ్ పదవీ కాలం ముగియడంతో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. By Kusuma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పులు.. ఆర్మీ జవాను మృతి జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కిశ్త్వాడ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర కశ్మీర్లో ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూశాడు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి ఇంటి వద్దే పంట సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుంకుమ పువ్వు కిలో ధర రూ.5 లక్షలు పలుకుతోంది. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP Manifesto: మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్ష కోసం కోచింగ్ వచ్చిన విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn