Delhi: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మహా కుంభమేళా

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కర్తవ్యపథ్‌లో ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా శకటాలను ప్రదర్శించారు. అమృత కలశం ఆకారంలో ఉన్న శకటాలతో ప్రయాగ్ రాజ్ గొప్పతనాన్ని తెలిపారు.

New Update
Republic day parade

Republic day parade Photograph: (Republic day parade)

ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది స్వర్ణిమ్‌ భారత్, విరాసత్‌ ఔర్‌ వికాస్‌ అనే ఇతివృత్తంతో రిపబ్లిక్ డే కవాతులు, శకటాలు నిర్వహించారు. ఢిల్లీలో కర్తవ్యపథ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ గణతంత్ర పరేడ్‌లో త్రివిద దళాలతో పాటు రాష్ట్రాలు శకటాలు నిర్వహించాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి ప్రదర్శించారు. 

ఇది కూడా చూడండి: YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?

ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్..  ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!

కుంభమేళా ప్రత్యేకతను తెలియజేస్తూ..

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న పవిత్ర సంగమం గురించి అందరి కళ్లకు తెలియజేసేలా ఈ శకటాలను ప్రదర్శించారు. ముందుకి అమృత కలశం కనిపించేలా పెట్టారు. ఇది కూడా వంగి ఉండి అమృత ధార ప్రవాహాన్ని సూచించేలా శకటం పెట్టారు. దీని చుట్టూ సాధువులు, కొందరు డ్యాన్స్ సంప్రదాయమైన డ్యాన్స్ వేస్తున్నారు. అలాగే అమృత స్నానాలను తెలిపే విధంగా సెట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS

ఇది కూడా చూడండి: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు