తత్కాల్ టికెట్ టైమింగ్స్ మార్పు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ

రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్స్‌ టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని ఐఆర్‌సీటీసీ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

New Update
Railway Tatkal Booking timings

Railway Tatkal Booking timings Photograph: (Railway Tatkal Booking timings)

ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్స్‌ టైమింగ్స్‌లో మార్పులు జరిగాయని, ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఐఆర్‌సీటీసీ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఏసీ, నాన్ ఏసీ తరగతులకు తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

Advertisment
Advertisment
Advertisment