Maharashtra: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే! మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొద్దిసేపటి క్రితం నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. ఇందులో దాదాపు అన్ని సర్వేలు మహాయుతే విజేత అని చెబుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వాళ్ళే వస్తారని ఢంకా బజాయిస్తున్నాయి. By Manogna alamuru 20 Nov 2024 | నవీకరించబడింది పై 20 Nov 2024 20:06 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Maharashtra Exit Polls మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితం నుంచ ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేశారు. ఇందులో ఈసారి మహారాష్ట్ర ఓటర్లు శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి మరోసారి పట్టం కట్టినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పీపుల్స్ పోల్ అందరి కంటే ముందుగానే తమ అంచనాలను రిలీజ్ చేసింది. దాని ప్రకారం మహాయుతికి 182 సీట్లు వస్తాయని..ఇండియా కూటమి-97, ఇతరులకు 9 స్థానాలు దక్కుతాయని తెలిపింది. Also Read : రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి.. సీఎన్ఎన్-న్యూస్18: మహాయుతి-154 ఇండియా కూటమి-128 ఇతరులు-6 ఏబీపీ-మాట్రిజ్: మహాయుతి- 150-170 ఇండియా కూటమి- 110-130 ఇతరులు- 8-10 జన్‌లోక్‌పాల్: మహాయుతి–154 –159 ఎంవీఏ– 115–120 ఇతరులు – 11–14 ఎలక్టోరల్ ఎడ్జ్: మహాయుతి– 175–195 ఇండియా కూటమి– 85–112 ఇతరులు –20 Also Read: రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో! పీపుల్స్ పల్స్: మహాయుతి– 175–195 ఇండియా కూటమి– 85–112 ఇతరులు– 0–1 పీ-మార్క్: మహాయుతి- 137-157 ఇండియా కూటమి- 126-146 ఇతరులు 2-8 చాణక్య: మహాయుతి– 150–160 ఇండియా కూటమి– 130–138 ఇతరులు –0 పోల్స్ ఆఫ్ పోల్స్ : మహాయుతి– 159 ఇండియా కూటమి– 131 ఇతరులు– 8 లోక్‌శాహీ మరాఠీ: మహాయుతి- 128-142 ఎంవీఏ- 125-140 ఇతరులు 18-23 Peoples Pulse Exit Poll 2024: The ruling Mahayuti is poised for victory in Maharashtra! 🏛️ *Majority Mark: 145/288 🔹 Mahayuti: 182 (175-195) 🔹 MVA:* 97 (85-112) 🔹 Others: 9 (7-12) #MaharashtraElections2024 #ExitPollResults #MahayutiVictory #BJPMaharashtra #MVA pic.twitter.com/RFDEanXz4x — Peoples Pulse (@PulsePeoples) November 20, 2024 Also read: మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి! మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ మార్కు 145. అధికారంలో ఉన్న మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ 101, శివసేన (ఉద్ధవ్) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 సీట్లలో పోటీ చేసాయి. ఇక మిగతా పార్టీలైన బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. Also Read: Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత మహిళ జట్టు #jharkhand #exit-polls-2024 #maharashtra election 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి