బ్యాన్ చేసిన యాప్‌ను వాడుతున్న కేంద్ర ఎన్నికల కమిషన్ !

కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న క్యామ్‌స్కానర్‌ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

New Update
EC

కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే.  కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌ను సేవ్ చేసేందుకు వినియోగించే క్యామ్‌స్కానర్ కూడా ఈ నిషేధిత యాప్ జాబితాలో ఉంది. ఈ యాప్ నుంచి చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటి యాప్‌ను ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.  

Also Read :  కవిత బతుకమ్మ సంబరాలు.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు