/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ar-rahman-concert1673100410509-jpg.webp)
breaking news
ఇండియన్ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్, మొట్టమొదటి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం రహమాన్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటనతో పాటూ మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Karnataka: రోజుకో రకంగా వాంగ్మూలం..తికమక పెడుతున్న రన్యారావు