ట్రెండింగ్‌లో #Getoutmodi

కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరు తమిళ నెటిజన్లు సోషల్ మీడియాలో #Getoutmodi హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నేడు ప్రధాని మోదీ పాంబన్ బిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ట్రెండ్ అవుతోంది. 

New Update
 #Getoutmodi

#Getoutmodi Photograph: ( #Getoutmodi)

సోషల్ మీడియాలో #Getoutmodi ట్రెండ్ అవుతోంది. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరు తమిళ నెటిజన్లు సోషల్ మీడియాలో గెట్ ఔట్ మోదీ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. డీలిమిటేషన్‌తో ప్రాధాన్యం తగ్గించడంతో పాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో హిందీని తమపై రుద్దాలని చూస్తున్నారని ట్రెండ్ చేస్తున్నారు. అలాగే నార్త్, సౌత్ స్టేట్స్ మధ్యలో నిధుల కేటాయింపు విషయంలో కూడా కాస్త తేడాలు ఉన్నాయని అంటున్నారు. అయితే నేడు ప్రధాని మోదీ పాంబన్ బిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. #Getoutmod ట్రెండ్ అవుతోంది. 

 

 

 

 

 

Advertisment
Advertisment