ముఖేష్ అంబానీ తనయుడి పెళ్లికి సోనియా గాంధీకి ఆహ్వానం! రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని స్వయంగా ఆహ్వానించారు.ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ముఖేష్ అంబానీ వివాహ ఆహ్వాన పత్రికను సోనియా గాంధీకి అందజేశారు.ఈ నెల 13న తనయుడు అనంత్ అంబానీ వివాహం జరగనుంది By Durga Rao 05 Jul 2024 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని స్వయంగా ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు ముఖేష్ అంబానీ. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను కూడా సోనియా గాంధీకి అందించారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం 13న జరగనుంది.మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. #mukesh-ambani #anant-ambani #congress #sonia-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి