/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Live Breakings
-
Apr 23, 2025 09:50 IST
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
-
Apr 23, 2025 09:49 IST
నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు
-
Apr 23, 2025 09:48 IST
పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
-
Apr 23, 2025 09:48 IST
సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
-
Apr 23, 2025 09:47 IST
ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో.. ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?
చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడి టూరిస్టులను చంపేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో ఉండగా ఘటన జరిగింది.. దీంతో ఇరు దేశాలను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
-
Apr 23, 2025 09:46 IST
సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ రిలీజ్.. డైరెక్ట్ లింక్ ఇదే
-
Apr 23, 2025 09:45 IST
TRF: ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిందే టీఆర్‌ఎఫ్..!
పహల్గాంలోని బైసరన్‌లో జరిగిన టీఆర్‌ఎఫ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే ఈ టీఆర్‌ఫ్. దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు టైటిల్ పై క్లిక్ చేయండి.
-
Apr 23, 2025 08:25 IST
తెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
-
Apr 23, 2025 08:24 IST
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?
-
Apr 23, 2025 08:24 IST
మాజీ క్రికెటర్ కన్నుమూత
-
Apr 23, 2025 08:23 IST
సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
-
Apr 23, 2025 08:22 IST
మాజీ క్రికెటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష
గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది నుంచి కస్టడీలో ఉంటున్న అతనిది సస్పెన్షన్‌తో కూడిన శిక్ష కావడంతో వెంటనే విడుదల కానున్నాడు. వచ్చే ఐదేళ్లలో తీవ్రమైన నేరానికి పాల్పడితే ఈసారి జైల్లో ఉండాలి.
-
Apr 23, 2025 08:22 IST
ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
-
Apr 23, 2025 08:20 IST
నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
-
Apr 23, 2025 08:19 IST
పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్ ఫోన్!
Kaleshwaram: ఈ వారంలోనే కాళేశ్వరంపై విచారణ స్టార్ట్.. బీజేపీ సహకారంతోనే అవినీతి: ఉత్తమ్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను ఈ వారంలోనే ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కేసీఆర్ సర్కార్ అవినీతి చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) జ్యూడీషియల్ విచారణను ఈ వారంలోనే మొదలు పెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నారు. బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం లోన్స్ ఇప్పించిందన్నారు. కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. బీజేపీ-బీఆర్ఎస్ పదేళ్ల పాటు కలిసి పనిచేశాయని ఆరోపించారు ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజుల కాకముందే తమపై ఈ పార్టీల నేతలు బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం.. ఆ అంశాలపై చర్చ?
పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్ కు నిబంధనలు మార్చి కేంద్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికి లోన్స్ ఇచ్చిందన్నారు. రూ.1.27 లక్షల కార్పొరేషన్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి లోన్ ఇచ్చిందన్నారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ.60 వేల కోట్ల రుణం బీజేపీ ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్- బీజేపీ కలిసి దోచుకుందాం అని.. లక్షల కోట్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ 5 ఫీట్లు కుంగితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కనీసం పరిశీలన చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితే ఎందుకు ఆయన పరిశీలించలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిప్పులు చెరిగారు.
ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టమని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్ అంచనాలను రూ.1.27 లక్షల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు వేయలేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోదీ, నడ్డా మరి ఎందుకు విచారణకు ఆదేశించలేదన్నారు?. లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసిందని.. మరి సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నలు గుప్పించారు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుందన్నారు. ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ 3500 రోజులు కలిసి పని చేశాయన్నారు. ఇరిగేషన్ లో బీజేపీ-బీఆర్ఎస్ కలిసి అవినీతి చేశాయన్నారు ఉత్తమ్.
🔴Live Breakings: తెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more. క్రైం | టెక్నాలజీ | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?
ap నుండి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ రేసుల తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?
ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
🔴Live News: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Maoist: ఆపరేషన్ కర్రెగుట్ట.. మావోయిస్టులను చుట్టుముట్టిన భద్రతాబలగాలు.. భీకర యుద్ధం!
తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ
Asaduddin Owaisi: 'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ
🔴LIVE: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!
Breaking: హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో అఘోరి, వర్షిణి
ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు