రాజకీయాలు Chevella Ranjith Reddy: మంత్రులను కలిసిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: తమపై బురదజల్లేందుకే.. శ్వేతపత్రంపై హరీష్ ఫైర్! మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజెంటేషన్లో సత్యదూరమైన విషయాలు ఉన్నాయని రావు అన్నారు. తమపై బురదజల్లేందుకే ఈ పేపర్ ప్రజెంటేషన్ పెట్టారని ఫైర్ అయ్యారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీలో కూడా అబద్దాలు ఆడుతుందని అన్నారు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kaleshwaram: ఈ వారంలోనే కాళేశ్వరంపై విచారణ స్టార్ట్.. బీజేపీ సహకారంతోనే అవినీతి: ఉత్తమ్ సంచలన ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను ఈ వారంలోనే ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కేసీఆర్ సర్కార్ అవినీతి చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. By Nikhil 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda : మూడు బ్యారేజీల్లో డ్యామేజ్ లున్నాయి.. మేడిగడ్డను సందర్శించిన కాంగ్రెస్ మంత్రులు నలుగురు కాంగ్రెస్ మంత్రులతో కూడిన బృందం శుక్రవారం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. 5 పిల్లర్లు 5 ఫీట్లు కుంగిపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్ట్ ప్లాన్ మార్చేసి లక్ష కోట్ల ఖర్చులు చూపించిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి పరిశీలన తర్వాత సీఎంకు నివేదిక ఇస్తామన్నారు. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: వారిని వదిలిపెట్టం.. కాళేశ్వరంపై ఉత్తమ్ వార్నింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయమై నాసిరకం పనులకు కారణమై ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఎల్అండ్టి సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy CM: సీనియర్లు సీరియస్.. అలిగిన ఉత్తమ్, భట్టి.. వారి నెక్ట్స్ స్టెప్ ఏంటి? రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంపై సీనియర్లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హైమాండ్ పై అలిగినట్లు తెలుస్తోంది. సీఎం ప్రకటన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడకుండా సీరియస్ గా వెళ్లిపోయారు. దీంతో వారి నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం తెలంగాణ పొలిటికల్ సర్క్సిల్ లో చర్చనీయాంశమైంది. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: కేసీఆర్ నుంచి కిషన్ రెడ్డి వరకు.. ఫస్ట్ ఎన్నికల్లో ఓటమి పాలై నేడు చక్రం తిప్పుతున్న నేతలు వీరే! ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కొందరు నేతలు తొలిసారి ఓటమిని చూసినా.. ఆ తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ లిస్ట్ లో సీఎం కేసీఆర్ తో పాటు కిషన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: డబ్బుల పంపిణీని కట్టడి చేయండి.. ఈసీకి ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్. ఎన్నికల వేళ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2018లోనూ ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో డబ్బులను నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేస్తోందని, ఈ పంపిణీని అడ్డుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎంపీ ఉత్తమ్. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn