Mulberry: జుట్టు సంరక్షణకు మల్బరీని ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా వాడి చూడండి మల్బరీతో చేసిన హెయిర్ మాస్క్, ఆయిల్, అలోవెరా హెయిర్ జెల్ వాడితే జుట్టు సంరక్షణకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మల్బరీని కొబ్బరి, ఆలివ్ నూనె మిశ్రమాన్ని మెత్తగా వేడి చేయాలి. ఈ నూనెను జుట్టు, స్కాల్ప్‌కు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 25 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Mulberry Benefits For Hair: జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీజుట్టు రంగును కోల్పోవడంతోపాటు జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా టైట్ హెయిర్ స్టైల్స్, కెమికల్ ట్రీట్‌మెంట్‌లు సమస్యను ఎక్కువగా పెంచుతుంది. అయితే ఇలాంటి కారణాల వల్ల జుట్టు రాలడం జరుగుతుంది . ఈ సమయంలో జుట్టును తిరిగి పెంచుకోవాటానికి వివిధ మార్గాలను వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి మల్బరీ ఒక గొప్ప వంటకమని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మల్బరీ గురించి చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జుట్టు పెరుగుదలకు (Hair Growth) అనేక విధాలుగా ఉపయోగించవచ్చు . మల్బరీతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మల్బరీ వలన జుట్టుకు ప్రయోజనాలు: హెయిర్ మాస్క్: తాజా, ఎండిన మల్బరీలను కలపడం ద్వారా మృదువైన పేస్ట్ చేసుకోవాలి. తేమను పెంచడానికి పెరుగు, కొబ్బరి పాలు వంటి సహజ పదార్ధాలతో మల్బరీ పేస్ట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. తరువాత జుట్టు, తలపై DIY మాస్క్‌ను అప్లై చేసి గంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. తలస్నానం తరువాత: మల్బరీని నీటిలో ఉడకబెట్టిన నీటితో జుట్టు శుభ్రం చేసుకోవాటానికి బాగా పనిచేస్తాయి. ఈ మిశ్రమాన్ని చల్లగైన తరువాత కణాలను తొలగించడానికి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు జుట్టును షాంపూతో కడిగిన తర్వాత ఈ ద్రవాన్ని చివరి వాష్‌గా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయిల్: మల్బరీని కొబ్బరి, ఆలివ్ నూనె జుట్టుకు పని చేస్తుంది. నూనె మిశ్రమాన్ని మెత్తగా వేడి చేసి మల్బరీలను వడకట్టుకోవాలి. తరువాత ఈ నూనెను జుట్టు, స్కాల్ప్‌కు అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఏదైనా షాంపూతో శుభ్ర చేసుకోవాలి. అలోవెరా హెయిర్ జెల్: మల్బరీని అలోవెరా జెల్ కూడా పోషకమైన, సహజమైన హెయిర్ జెల్‌ను తయారు చేసుకోవచ్చు. జుట్టుకు ఈ మిశ్రమాన్ని మేలు చేస్తుంది. జుట్టు మూలాలు, చివరలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి : ఒత్తిడి, టెన్షన్‌ను దూరం చేసే టెక్నిక్స్..మీరూ ట్రై చేయండి గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #mulberry #mulberry-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి