Telangana Game Changer: ఆర్టీవీకి హ్యాట్సాఫ్.. రవిప్రకాష్ ఎంట్రీతో వారికి గజ గజ: బండి సంజయ్ సంచలనం

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ సీటులో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? అన్న అంశాలపై రవిప్రకాష్ తనదైన శైలి విశ్లేషణతో చెప్పిన లెక్కలు తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనంగా మారాయి. తాజాగా ఈ అంశంపై బీజేపీ కీలక నేత బండి సంజయ్ స్పందించారు.

New Update
Telangana Game Changer: ఆర్టీవీకి హ్యాట్సాఫ్.. రవిప్రకాష్ ఎంట్రీతో వారికి గజ గజ: బండి సంజయ్ సంచలనం

Bandi Sanjay Reaction On Ravi Prakash Re Entry: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి? అన్న అంశంపై రవిప్రకాష్ (Ravi Prakash) చెప్పిన లెక్కలు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎక్కడ చూసినా రవిప్రకాష్ విశ్లేషణకు సంబంధించిన చర్చే సాగుతోంది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఆర్టీవీకి హ్యాట్సాఫ్ అని అన్నారు. రవిప్రకాష్ మళ్లీ తెరమీదకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రవిప్రకాష్ రీఎంట్రీతో అనేక మంది గజ గజ వణికిపోతున్నారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు