New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Kadiyam-Srihari--jpg.webp)
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ఇటీవల పార్టీలో చేరిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.