Today Horoscope: అదృష్టమంటే ఈ రాశులదే భయ్యా.. నేడు బాగా కలసి వచ్చే రాశులేవంటే?
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. అయితే నేడు మంచి జరిగే రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. అయితే నేడు మంచి జరిగే రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ ఒక ముఖ్యమైన పాత్రగా మారింది. అయితే కొన్ని ఆహార పదార్థాలు కుక్కర్లో అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించినప్పుడు వాటిలో ఉండే సహజ లక్షణాలు మారిపోయి.. ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా మారుతాయి.
ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 22న ప్రారంభమైన నవంబర్ 20 ముగుస్తుంది. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఆరోగ్య నియమాలకు అధిక ప్రాధాన్యత ఉంది. విష్ణువు, లక్ష్మి, గణేశుడు, సూర్యదేవుడు, ధన్వంతరిని పూజించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి.
ఇంట్లో లేదా చుట్టుపక్కల కందిరీగలు గూళ్లు కడితే వెంటనే తొలగించడం చాలా అవసరం. కందిరీగల కాటు చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ గూళ్లను తొలగించడానికి ఖరీదైన స్ప్రేలు కొనాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే సులభంగా స్ప్రేతో సమస్యను తగ్గించుకొవచ్చు.
మహిళలు తమ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మరియు ఏ భాగాలపై సబ్బు వాడకూడదో తెలుసుకోవాలి. సబ్బు, బాడీ వాష్ వాడకం మహిళల శరీరంలోని కొన్ని సున్నితమైన భాగాల శుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మహిళలు చర్మం పొడిబారడం, కాంతి కోల్పోవడం వంటి సమస్యలను నివారించడానికి తరచుగా ఖరీదైన ఫేషియల్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇంట్లోనే కొన్ని సాధారణ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు సహజమైన సౌందర్యాన్ని పొందవచ్చు.
నేటి జీవనశైలిలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్, బిస్కెట్లు, ఇతర స్వీట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. సాయంత్రం,స్నేహితులతో గడిపేటప్పుడు మైదా, నూనెతో చేసిన ఆహారాల బదులు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న స్నాక్స్‌ను ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నేడు కొన్ని రాశుల వారికి అదృష్టయోగం పట్టనుంది. కాకపోతే పనులను మధ్యలోనే ఆపకుండా పూర్తి చేస్తేనే అదృష్టం పట్టనుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో వస్తుంది. నవజాత శిశువులు, స్కూలుకు వెళ్లే పిల్లలకు అనవసరంగా దగ్గు మందులు ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టవద్దు. పిల్లల శరీరానికి వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే శక్తి సహజంగానే ఉంటుందని వైద్యులంటున్నారు.