వీరు టమోటా తింటే ఎంత ప్రమాదమో?
అధిక రక్తపోటు, గుండె, అలెర్జీ, కిడ్నీ సమస్యలు, అధిక రక్తస్రావం ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అధిక రక్తపోటు, గుండె, అలెర్జీ, కిడ్నీ సమస్యలు, అధిక రక్తస్రావం ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఒత్తిడి, అనారోగ్యాన్ని నివారించడానికి ఆయుర్వేదం ఒక మెరుగైన పరిష్కారాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
భారతీయ యువతలో గుండె జబ్బులు, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు వేగంగా పెరిగాయి. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అతిగా మద్యం సేవించడం, ఒత్తిడి వంటి అనేక ప్రమాదకరమైన అలవాట్లేనని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలో పొటాషియం లోపించినప్పుడు.. అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే పొటాషియం లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆహారం, అవసరమైతే వైద్య చికిత్స ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్-19 సోకిన తర్వాత కూడా పిల్లలు ఎక్కువ కాలం అనారోగ్యంతో ఉండటం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడటాన్ని లాంగ్ కోవిడ్ అంటారు. పిల్లలకు టీకా ఇవ్వడం చాలా ముఖ్యమని.. ఇది కోవిడ్, దీర్ఘకాలిక కోవిడ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మెలతాడు ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కొందరు స్నానం చేసేటప్పుడు వివస్త్రలై చేస్తారు. నిజానికి ఇలా అసలు చేయకూడదు. ఒంటి మీద నూలు పోగు ఉండాలి. అప్పుడే ఎలాంటి దుష్ట శక్తులు మిమ్మల్ని తాకవని పండితులు అంటున్నారు.
రాత్రి వేళల్లో పనిచేసేవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తుల కంటే 15 శాతం ఎక్కువగా ఉంది. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు తగినంత నీరు తాగుతూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం వలన రోగి కోలుకునే మరియు బ్రతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అయినప్పటికీ చికిత్స అక్కడితో పూర్తవదు. కాబట్టి రోగులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.