భర్త ఉన్న స్త్రీ దేవుడికి తలనీలాలు సమర్పిస్తే.. జరిగేది ఇదే!

పెళ్లయిన, పెళ్లి కాని స్త్రీలు అసలు గుండు చేయించుకోకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి మొక్కుకుంటే మూడు కత్తెరలు ఇస్తే సరిపోతుందని అంటున్నారు. భర్త ఉన్న భార్యలు గుండు చేయించుకోవడం హిందు సంప్రదాయానికి విరుద్ధమని చెబుతున్నారు.

New Update
Anna Lezhneva

Anna Lezhneva

కోరుకున్న కోరికలు నెరవేరితే తలనీలాలు సమర్పిస్తామని కొందరు భక్తులు కోరుకుంటారు. తిరుపతి వంటి దేవస్థానాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా తలనీలాలు సమర్పిస్తారు. దీంతో ఆడవాళ్లు గుండు చేయించుకోవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో మొదలైంది. మరి దీనిపై మన సంప్రదాయాలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

పెళ్లయిన స్త్రీలు అసలు..

పెళ్లయిన, పెళ్లి కాని స్త్రీలు అసలు గుండు చేయించుకోకూడదని పండితులు చెబుతున్నారు. మహిళలకు అందం జుట్టు. ఎప్పుడూ కూడా ఆడవాళ్లు నిండుగా ఉంటూ ఇంట్లో తిరగాలి. అంతే కానీ తలనీలాలు సమర్పించకూడదని పండితులు అంటున్నారు. దేవుడికి మొక్కుకుంటే మూడు కత్తెరలు ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. భర్త ఉన్న భార్యలు అయితే అసలు గుండు చేయించుకోకూడదు. ఇది హిందు సంప్రదాయానికి విరుద్ధమట. మహిళలు గుండు చేయించుకోవడం అశుభమని అంటున్నారు. 

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు