LIC: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ..! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇప్పుడు ఆరోగ్య బీమాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ప్రవేశించేందుకు ఆరోగ్య బీమాతో అనుసంధానం ఉన్న చిన్న కంపెనీల కొనుగోలు చేసేందుకు LIC వెతుకుతోంది. By Durga Rao 28 May 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి LIC Into Health Insurance: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇప్పుడు ఆరోగ్య బీమాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఆరోగ్య బీమా విభాగంలోకి ప్రవేశించేందుకు..దీనికి సంబంధించిన కొన్ని చిన్న కంపెనీలను కొనుగోలు చేసేందుకు LIC వెతుకుతోంది. కాంపోజిట్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఈ విభాగంలో అనుమతించాలనే ప్రతిపాదన ఈ మధ్య చర్య మొదలైంది. అయితే ఆరోగ్య బీమా లో చేరేందుకు ఆసక్తి తో ఉన్నట్లు LIC తెలిపింది. ఖర్చులు భారాన్ని తగ్గించుకోవడానికి ఫిబ్రవరి 2024లో మిశ్రమ బీమాను ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ప్రస్తుతం, జీవిత బీమా కంపెనీలు ఆరోగ్య బీమా కింద దీర్ఘకాలిక ప్రయోజనాలను మాత్రమే అందించగలవు. జీవిత బీమా కంపెనీలకు హాస్పిటలైజేషన్, నష్టపరిహారం అందించడానికి బీమా చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. Also Read: గూగుల్ మ్యాప్స్‌లో దాగి ఉన్న ఈ సౌకర్యాల గురించి మీకు తెలుసా? ప్రభుత్వం,నియంత్రణ సంస్థలు మరిన్ని ఆరోగ్య రక్షణలను జారీ చేయాలని కోరుకుంటున్నాయి. ఈ రంగంలో ఎల్‌ఐసి ప్రవేశంతో పెద్ద మార్పును ఆశిస్తున్నారు. IRDA డేటా 2022-23 ఆర్థిక సంవత్సరంలో, జీవిత బీమా కంపెనీలు 2.9 లక్షల కొత్త పాలసీలను జారీ చేసి సుమారు 3 లక్షల మందిని కవర్ చేశాయి. #business-news #health-insurance #lic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి