Telangana : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్‌రెడ్డి.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా..రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా.. రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు ఆయన లేఖలు రాశారు. By B Aravind 17 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Parliamentary Party : బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభ (Rajya Sabha) లో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా.. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కె. కేశవరావు స్థానంలో సురేష్‌రెడ్డిని నియమిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు ఆయన లేఖలు రాశారు. ఇటీవల తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల అనంతరం కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. Also Read: వయనాడ్ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ #kcr #telugu-news #brs-parliamentary-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి