Chiru Vs Balayya: మెగా, బాలయ్య ఫ్యాన్స్ మధ్య 'విచిత్ర' యుద్ధం.. ట్విట్టర్‌లో ఆ తిట్లేంటి..!
బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! విచిత్ర కామెంట్స్‌ను ఎక్కువగా చిరంజీవి ఫ్యాన్సే ట్వీట్ చేస్తున్నారంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు చిరు ఫ్యాన్స్ రివర్స్‌లో అటాక్ చేస్తున్నారు.
రెండు హీరోల అభిమానుల మధ్య యుద్ధాలు ఈనాటికి కావు.. సోషల్‌మీడియా పుట్టుక ముందు నుంచే ఫ్యాన్స్ తన్నులాటలున్నాయి. తమ ఫేవరేట్ హీరోని ఏమైనా అంటే చాలు.. రోడ్లపైకి వచ్చి గొడవలు చేసేవారు. ఆ తిట్టిన వాడు కనిపిస్తే కొట్టేవారు కూడా. అలాంటి పిచ్చి ఉంటుంది. అయితే కాలం మారుతున్న కొద్ది అభిమానులు కూడా మారుతూ వచ్చారు. కానీ మారింది బుద్ధి కాదు.. కేవలం తన్నుకునే వేదిక మాత్రమే. సోషల్‌మీడియా వచ్చిన తర్వాత బయటకెళ్లి తన్నుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో నోటికి వచ్చింది వాగొచ్చు.. చేతికి వచ్చింది టైప్ చేయొచ్చు. ఇలా టాక్సిక్ కల్చర్‌ని స్ప్రెడ్ చేయొచ్చు. చిన్న హీరోల కోసం బూతులు తిట్టుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ.. పెద్ద కుటుంబాల హీరోల కోసం తిట్టుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. మరోసారి అదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య 'విచిత్ర' యుద్ధం జరుగుతోంది.
హ్యాట్రిక్ హిట్స్ కొట్టగానే మెగా పేజెస్ నుంచి బాలయ్య పై విష ప్రచారం ???
ఇప్పుడే ఇలా ఉంటే సోషల్ మీడియా లేని రోజుల్లో బొజ్జ బాస్ గాడు ఇంకెన్ని చేశాడో..!
అందుకే గత నాలుగు దశాబ్దాలు గా "మెగా కి రంకు మొగుడు" గా వున్నాడు...
Ayina Intha Insecurity Entra neku @KChiruTweets 🤣🤣 pic.twitter.com/xMNtoGLgaT
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఫ్యాన్స్ పేరిట ట్వి్ట్టర్‌లో ఓ అకౌంట్ ఉంది. 26వేల మంది ఫోలవర్లు ఉన్నారు అకౌంట్ అది. రీసెంట్‌గా బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! విచిత్ర కామెంట్స్‌ను చిరంజీవి ఫ్యాన్సే ఎక్కువగా షేర్ చేస్తున్నారని బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'హ్యాట్రిక్ హిట్స్ కొట్టగానే మెగా పేజెస్ నుంచి బాలయ్య పై విష ప్రచారం ??? ఇప్పుడే ఇలా ఉంటే సోషల్ మీడియా లేని రోజుల్లో బొజ్జ బాస్ గాడు ఇంకెన్ని చేశాడో..! అందుకే నాలుగు దశాబ్దాలు గా "మెగా కి రంకు మొగుడు" గా వున్నాడు...' అని క్యాప్షన్ పెడుతూ ట్విట్ చేశాడు. దీనిపై చిరంజీవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎవరు ఎవరికి మొగుడురా అని రివర్స్ అటాక్‌కు దిగారు. 'కుల కుక్కలు మీ కుల పురుషుడు మీద తీస్తే వచ్చిన చిల్లర ఇది మీకు ఎందుకు రా post లు' అంటూ ఓ ట్వీట్ రిప్లైలో కనిపిస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు బూతుల తిట్టుకుంటూ.. కొత్త బూతులు క్రియేట్ చేస్తూ ట్విట్టర్‌లో రచ్చ లేపుతున్నారు.
విచిత్ర ఏం అన్నారంటే?
ప్రస్తుతం విచిత్ర బిగ్ బాస్ సీజన్7లో కంటెస్టెంట్‌గా అలరిస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్‌లో భాగంగా తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ విచిత్రను అడిగారు. దీంతో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన నటి.. 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేవాడివి బాసూ’ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీలతోపాటు నేను గిరిజన యువతి పాత్రలో నటించాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కాస్టింగ్ కౌచ్ (Casting couch) వేధింపులను ఎదుర్కొన్నాను. చిత్రీకరణ మళంపుజ అడవుల్లో జరిగింది. ఆ సమయంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్‌మెంట్ మాకు నైట్ పార్టీ ఏర్పాటు చేసింది. దీంతో పార్టీ ముగిసిన తర్వాత సినిమా హీరో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్‌గా తన రూమ్ కు రమ్మని అడిగాడు. నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తర్వాత నా గదికి వెళ్లి పడుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విచిత్ర కామెంట్స్ వైరల్‌గా మారగా.. ఈ విషయంలోనూ చిరు, బాలయ్య ఫ్యాన్స్ ట్విట్టర్‌లో తిట్టుకుంటున్నారు.
Cinema: ఆ డైరెక్టర్ ప్రాజెక్టు కోసం ఇంటికి పిలిచి బట్టలిప్పమన్నాడు.. నగ్నంగా చూడాలంటూ: నటి సంచలనం!
బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ తనను లైగింకంగా వేధింపులకు గురి చేశాడని చెప్పింది. తనతో అభ్యంతరకరంగా మాట్లాడటంతోపాటు ఒక ప్రాజెక్ట్ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది.
Cinema: బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ తనను లైగింకంగా వేధింపులకు గురి చేశాడని చెప్పింది. తనతో అభ్యంతరకరంగా మాట్లాడటంతోపాటు ఒక ప్రాజెక్ట్ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. అతడి ప్రవర్తన వల్ల ఎంతో ఇబ్బందిపడ్డానని, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నానంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీనా.. ‘2004, -06 మధ్య కాలంలో ఓ ప్రాజెక్ట్‌కోసం దర్శకుడు సాజిద్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది. చాలా సంతోషంగా వెళ్లి కలిశా. కానీ అతని ప్రవర్తన ఎలాంటిదో అప్పుడే అర్థమైంది. మహిళలను గౌరవించడు. ప్రాజెక్ట్ చర్చల కోసం ఆఫీస్‌కు వెళ్తే బట్టలు విప్పి చూపించమన్నాడు. ఒక్క నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్లి మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయా. ఆ తర్వాత ఫోన్ కాల్స్ చేసి విసిగించాడు. నేను అసలే రెస్పాండ్ కాలేదు. దీంతో మళ్లీ ఆయన్ని కలవకూడదని ఫిక్స్ అయ్యాను' అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.
Chiru Vs Balayya: మెగా, బాలయ్య ఫ్యాన్స్ మధ్య 'విచిత్ర' యుద్ధం.. ట్విట్టర్‌లో ఆ తిట్లేంటి..!
బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! విచిత్ర కామెంట్స్‌ను ఎక్కువగా చిరంజీవి ఫ్యాన్సే ట్వీట్ చేస్తున్నారంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు చిరు ఫ్యాన్స్ రివర్స్‌లో అటాక్ చేస్తున్నారు.
రెండు హీరోల అభిమానుల మధ్య యుద్ధాలు ఈనాటికి కావు.. సోషల్‌మీడియా పుట్టుక ముందు నుంచే ఫ్యాన్స్ తన్నులాటలున్నాయి. తమ ఫేవరేట్ హీరోని ఏమైనా అంటే చాలు.. రోడ్లపైకి వచ్చి గొడవలు చేసేవారు. ఆ తిట్టిన వాడు కనిపిస్తే కొట్టేవారు కూడా. అలాంటి పిచ్చి ఉంటుంది. అయితే కాలం మారుతున్న కొద్ది అభిమానులు కూడా మారుతూ వచ్చారు. కానీ మారింది బుద్ధి కాదు.. కేవలం తన్నుకునే వేదిక మాత్రమే. సోషల్‌మీడియా వచ్చిన తర్వాత బయటకెళ్లి తన్నుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో నోటికి వచ్చింది వాగొచ్చు.. చేతికి వచ్చింది టైప్ చేయొచ్చు. ఇలా టాక్సిక్ కల్చర్‌ని స్ప్రెడ్ చేయొచ్చు. చిన్న హీరోల కోసం బూతులు తిట్టుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ.. పెద్ద కుటుంబాల హీరోల కోసం తిట్టుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. మరోసారి అదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య 'విచిత్ర' యుద్ధం జరుగుతోంది.
అసలేంటి గొడవ?:
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఫ్యాన్స్ పేరిట ట్వి్ట్టర్‌లో ఓ అకౌంట్ ఉంది. 26వేల మంది ఫోలవర్లు ఉన్నారు అకౌంట్ అది. రీసెంట్‌గా బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! విచిత్ర కామెంట్స్‌ను చిరంజీవి ఫ్యాన్సే ఎక్కువగా షేర్ చేస్తున్నారని బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'హ్యాట్రిక్ హిట్స్ కొట్టగానే మెగా పేజెస్ నుంచి బాలయ్య పై విష ప్రచారం ??? ఇప్పుడే ఇలా ఉంటే సోషల్ మీడియా లేని రోజుల్లో బొజ్జ బాస్ గాడు ఇంకెన్ని చేశాడో..! అందుకే నాలుగు దశాబ్దాలు గా "మెగా కి రంకు మొగుడు" గా వున్నాడు...' అని క్యాప్షన్ పెడుతూ ట్విట్ చేశాడు. దీనిపై చిరంజీవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎవరు ఎవరికి మొగుడురా అని రివర్స్ అటాక్‌కు దిగారు. 'కుల కుక్కలు మీ కుల పురుషుడు మీద తీస్తే వచ్చిన చిల్లర ఇది మీకు ఎందుకు రా post లు' అంటూ ఓ ట్వీట్ రిప్లైలో కనిపిస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు బూతుల తిట్టుకుంటూ.. కొత్త బూతులు క్రియేట్ చేస్తూ ట్విట్టర్‌లో రచ్చ లేపుతున్నారు.
విచిత్ర ఏం అన్నారంటే?
ప్రస్తుతం విచిత్ర బిగ్ బాస్ సీజన్7లో కంటెస్టెంట్‌గా అలరిస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్‌లో భాగంగా తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ విచిత్రను అడిగారు. దీంతో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన నటి.. 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేవాడివి బాసూ’ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీలతోపాటు నేను గిరిజన యువతి పాత్రలో నటించాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కాస్టింగ్ కౌచ్ (Casting couch) వేధింపులను ఎదుర్కొన్నాను. చిత్రీకరణ మళంపుజ అడవుల్లో జరిగింది. ఆ సమయంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్‌మెంట్ మాకు నైట్ పార్టీ ఏర్పాటు చేసింది. దీంతో పార్టీ ముగిసిన తర్వాత సినిమా హీరో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్‌గా తన రూమ్ కు రమ్మని అడిగాడు. నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తర్వాత నా గదికి వెళ్లి పడుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విచిత్ర కామెంట్స్ వైరల్‌గా మారగా.. ఈ విషయంలోనూ చిరు, బాలయ్య ఫ్యాన్స్ ట్విట్టర్‌లో తిట్టుకుంటున్నారు.
Also Read: విశాఖలో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు!
WATCH:
Cinema: ఆ డైరెక్టర్ ప్రాజెక్టు కోసం ఇంటికి పిలిచి బట్టలిప్పమన్నాడు.. నగ్నంగా చూడాలంటూ: నటి సంచలనం!
బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా
Shruti Haasan: నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!
స్టార్ నటి శృతిహాసన్ తన ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. లవ్ స్టోరీస్. మాత్రమే' అని చెప్పింది. Short News | Latest News In Telugu | సినిమా
Ruhani Sharma రెచ్చిపోయిన రుహానీ.. బ్లాక్ అండ్ వైట్‌లో అందాల సెగలు
యంగ్ బ్యూటీ రహానీ శర్మ కొత్త అవతారంలో అందరి దృష్టిని ఆకర్షించింది. హాట్ ఫోజులతో థై షో చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. Latest News In Telugu | సినిమా
Subhman Gill: గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!
క్రికెట్ గాడ్ సచిన్ టెడ్కూలర్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్ వార్తలపై స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తొలిసారి స్పందించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ సినిమా
Celebrity Couple కొడుకునే పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. ఒక బిడ్డను కూడా కన్నారు
బుల్లితెర ఫేమ్ నటి కిష్వర్ మర్చంట్, నటుడు సుయాష్ రీల్ లైఫ్ లో తల్లీకొడుకులుగా నటించి.. రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారారు. Short News | Latest News In Telugu | సినిమా
Mahesh Babu - ED: మహేష్ బాబు ఈడీ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన లేఖ రాసిన హీరో!
సాయి సూర్య డెవలపర్ కేసులో మహేష్ బాబు ఈడీకి లేఖ రాశాడు. విచారణకు హాజరు కాలేనని తెలిపాడు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
RCB VS DC: ఈ సాలాకప్ నమ్దే..ఢిల్లీపై విజయం..అగ్రస్థానానికి ఆర్సీబీ
India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..
Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి