TGPSC Group-2 Exam: గ్రూప్-2 వాయిదా.. కాంగ్రెస్ ఎంపీ కీలక ప్రకటన
TG: బేగంపేట టూరిజం ప్లాజాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. గ్రూప్ -2 వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ప్రకటించారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-107.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chamala-Kiran-Kumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Agnipath.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-30-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-26-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-24-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/5HmRUI8LifE-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Osmania-University-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/DSC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450552756_1029014885249785_5775598166067536258_n.jpg)