Germany: అమెరికా పొమ్మంది..జర్మనీ రమ్మంటోంది
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన సందర్భంగా వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన ఎక్కిన ఎస్కలేటర్ కూడా ఆగిపోవడం చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.
న్యూయార్క్ లో ఈరోజు ఐక్యరాజ్య సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ముందు అక్కడకు దగ్గరలో అతి పెద్ద మొబైల్ హ్యాకింగ్ ను కనిపెట్టింది అమెరికా సీక్రెట్ సర్వీసెన్. దానిని వెంటనే నిర్వీర్యం చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్రాఫిక్ లో ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ యార్క్ లో ఐరాస కార్యాలయానికి ట్రంప్ వస్తున్న సందర్భంగా అక్కడ ట్రాపిక్ ఆపేశారు. ఇందులో మెక్రాన్ చిక్కుకుపోయారు.
అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ గురించి మాట్లాడ్డం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు అలవాటుగా మారింది. తాజాగా ఈరోజు యూఎస్ సమావేశంలో ఈ విషయాన్ని మళ్ళీ లేవనెత్తారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించి శాశ్వత శాంతిని తీసుకురావాలని అన్నారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనలను అమలు చేయడంలో విఫలమవుతుందన్న కారణంతో యూఎస్ఏ క్రికెట్ (USA Cricket) సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఐసీసీ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సస్పెన్సన్ వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంపం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాధినేతల సమక్షంలో విరుచకుపడ్డారు. తాను పలు యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నా తనకు సహకరించలేదని విమర్శించారు.
హెచ్-1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచిన అమెరికా ప్రభుత్వం...దాని తరువాత మరిన్న మార్పులను చేస్తోంది. తాజాగా హెచ్-1బీ లాటరీ విధాంలో గణనీయమైన మార్పులను చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.