Pak-Afghanistan: మరో గాజాగా అఫ్ఘనిస్తాన్.. బయటపడ్డ పాక్ అసలు కుట్ర!
ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి అఫ్గాన్ స్థావరాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది.
ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి అఫ్గాన్ స్థావరాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది.
ప్రధానీ మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలను అడుగుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారతీయులు తినే ఫుడ్ అనారోగ్యమని తెలిపింది. భారతీయులు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దేశంలో ఊబకాయం, మధుమేహం, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయని తెలిపింది.
భారత్ అన్ని రకాలుగా దూసుకుపోతోంది. తాజాగా చైనాను ఓవర్ టేక్ చేస్తూ ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా నిలిచింది ఇండియా. అమెరికా, రష్యాల తర్వాత ఈ స్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఇందులో పాకిస్తాన్ సైన్యం బట్టలు ఊడదీసి మరీ తరిమి తరిమి కొడుతోంది తాలిబాన్ సైన్యం.
భారత్, అమెరికా సంబంధాలను అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థం కోసమే చెడగొడుతున్నారంటూ డొమోక్రాట్ లీడర్, మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈగో, పాకిస్తాన్ డబ్బులే ఈపని చేయిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.
నాలుగు రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు దాడులు చేసుకుంటున్నాయి. దీని కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి..భారత్ తరుఫున ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గర్షణలు చల్లారడం లేదు. 48 గంటల కాల్పులు విరమణ ప్రకటన తర్వాత కూడా నిన్న ఇరు దేశాలూ ఫైరింగ్ చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా అఫ్గాన్ తాలిబన్లను హతమార్చింది పాక్ సైన్యం.