Telangana : ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు..

తెలంగాణలో రేపు (సోమవారం) ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్‌ బోర్డ్‌ విడుదల చేయనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చూసుకోవచ్చు.

New Update
Telangana : ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు..

Inter Supplementary Results : తెలంగాణ (Telangana) లో రేపు (సోమవారం) ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్‌ బోర్డ్‌ విడుదల చేయనుంది. విద్యార్థులు అధికారిక Websiteలో రిజల్ట్స్‌ చూసుకోవచ్చు. మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు (Advanced Supplementary Exams) జరిగాయి. మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ పరీక్షలో ఫెయిలైన వారితో పాటు ఇంప్రూవ్‌మెంట్ రాసిన వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లందరూ ఇంజినీరింగ్ లేదా డిగ్రీ కోర్సు (Degree Course) ల్లో ప్రవేశాలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

Also Read: పోలీసు వాహనంపై మావోయిస్టుల బాంబు దాడి..

Advertisment
Advertisment
తాజా కథనాలు