JOBS: ఇంటర్ పాసైతే చాలు..గూగుల్లో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!! గూగుల్లో ఉద్యోగం పొందాలంటే మీ రెజ్యూమ్ చాలా ముఖ్యం. మీరు ఇంటర్ పాసైతే వెంటనే దాని కోసం ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. కోట్ల విలువైన ప్యాకేజీతో గూగుల్లో ఉద్యోగం కావాలసిన డిసైడ్ అయితే కచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. By Bhoomi 21 Nov 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గూగుల్లో ఉద్యోగం అంటే అంత ఈజీ కాదు. చాలా మంచి విద్యార్హత, స్కిల్స్ అవసరం. గూగుల్ రిక్రూట్ మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోరౌండ్లు, ఇంటర్వ్యూల తర్వాతే ఉత్తమ అభ్యర్థిని సెలక్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితిలో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థి కూడా గూగుల్ లో ఉద్యోగం సంపాదించగలరు అని తెలుసా? గూగుల్లో పని చేయడానికి కనీసం బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. అందులో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ ఉద్యోగాలు గూగుల్ అధికారిక వెబ్ సైట్ google.comలో జాబితా చేసి ఉంటాయి. మీరు గూగుల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు google.com/careers ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ తో గూగుల్లో ఉద్యోగం ఎలా? గూగుల్ రిక్రూట్ మెంట్ నియమ, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రతిభావంతులు, అనుభవం ఉన్నవారు కూడా ఇక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం. 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా గూగుల్లో ఉద్యోగం సంపాదించలేరు. గూగుల్లో ఉద్యోగం పొందేందుకు అభ్యర్థి తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ పోస్టుల కోసం మాత్రమే గూగుల్ నియమిస్తుంది. గూగుల్లో ఉద్యోగాలను ఎలా సెర్చ్ చేయాలి? గూగుల్లో ఉద్యోగం పొందాలంటే మీ రెజ్యూమ్ పై పని చేయడం చాలా ముఖ్యం. మీకు కావాలంటే 12వ తరగతి పాసైన వెంటనే దాని కోసం ప్రిపరేషన్ ప్రారంభించాలి. దీనికి చాలాఏళ్లు పడుతుంది. అయితే కోట్లలో ప్యాకేజీతో గూగుల్ ఉద్యోగం కావాలని డిసైడ్ అయిన వారు అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 1. ఇంటర్ తర్వాత మీ రెజ్యూమ్ మెయింటెయిన్ చేయాలి. మీ రెజ్యూమ్ లో సమాచార కంటెంట్ తోపాటు మీ స్కిల్స్ ను హైలెట్ చేయంది. ఎలాంటి పనిచేయగలరో..మీ స్కిల్స్ ఏంటో క్లియర్ గా వివరించండి. 2. రెజ్యూమ్ లో మీ జీపీఏ , కోర్సు మొదలైన వాటి గురించి పూర్తి సమాచారాన్ని అందించండి. మీ విద్యావిషయక విజయాలు, కోర్సులు, ప్రాజెక్టులు వాటన్నింటి గురించి వివరంగా రాయండి. ఏదైనా సర్టిఫికేట్ కోర్సు చేస్తే అది కూడా తప్పకుండా రెజ్యూమ్ లో మెన్షన్ చేయండి. 3. గూగుల్ తన ఉద్యోగులను ఎంతో జాగ్రత్తగా రిక్రూట్ చేసుకుంటుంది. రెజ్యూమ్ లో మీ పని వ్యూహం గురించి రాయాలి. మీరు గూగుల్ డెవలప్ మెంట్ కు ఎలా సహకరించగలరో దానిపై కూడా ఫోకస్ పెట్టండి. ఇది మీ పై గూగుల్ రిక్రూట్ మెంట్ కు ఆసక్తిని పెంచుతుంది. 4. మీ రెజ్యూమ్ లో మీ లీడర్ షిప్ స్కిల్స్ మెన్షన్ చేయండి. మీరు ఒక సంస్థలో టీం లీడర్ గా చేసి ఉంటే ఈ గ్రూపు ప్లాన్, వర్క్ స్కిల్ వంటి వివరాలతోపాటు దాని గురించి రాయండి. ఇది కూడా చదవండి: వైకుంఠ ఏకాదశిలో శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే ఈ పని చేయండి..!! #jobs #education #career #google-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి