విజయవాడలో భారీ వర్షం: VIDEO ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షం రావడంతో ప్రజలు ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు. నగరంలో ఈదురుగాలులు, ఉరుములతో బీభత్సం సృష్టించాయి. సాయంత్రం 4 గంటలకే కారు మబ్బులు కమ్మేశాయి. సిటీలో పలు చోట్ల హోర్డింగ్స్, చెట్లు కూలిపోయాయి. By Nikhil 07 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #vijayawada #heavy-rains సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి