Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం హైదరాబాద్లోని పాతబస్తీ పురానీ హవేలీలో ఎస్కే అనే ఫుట్వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకంది. ఆ షాపులో ఉన్న చెప్పులు, మూడిసరుకు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. By B Aravind 12 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి హైదరాబాద్లోని పాతబస్తీ పురానీ హవేలీలో ఎస్కే అనే ఫుట్వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల ఆసక్తి నష్టం జరిగింది. ఆ షాపులో ఉన్న చెప్పులు, మూడిసరుకు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. Also Read: కలరా కలకలం.. 80 మందికి సోకిన వ్యాధి చెప్పుల దుకాణం కావడంతో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వేగంగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Also read: ఘోర అగ్నిప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి #telugu-news #hyderabad-news #fire-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి