/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Fire-accident-at-Ratnadeep-Select-Supermarket-in-Rajendranagar-jpg.webp)
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరమ్మతులు చేస్తుండగా ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి. దీంతో సిబ్బంది భయంలో బయటకు పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది. మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో