అయ్యో అన్నదాత.. కలెక్టర్ ఆఫీసులో వృద్ధ రైతు పొర్లు దండాలు!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్‌సౌర్ కు చెందిన ఓ రైతు తన భూమిని కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ ఆఫీసుకు వచ్చాడు. అక్కడ అతనిని అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలా పొర్లు దండాలు పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

New Update
అయ్యో అన్నదాత.. కలెక్టర్ ఆఫీసులో వృద్ధ రైతు పొర్లు దండాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు