MAA:"మా "అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు ఎన్నిక.!

మా అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి నియామకం అయ్యారు మంచు విష్ణు. ఆదివారం కమిటీ సభ్యులంతా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా అసోసియేషన్ కు నూతన భవనం నిర్మించేంత వరకు అధ్యక్షుడిగా విష్ణునే కొనసాగిస్తున్నట్లు 26మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

New Update
MAA:"మా "అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు ఎన్నిక.!

MAA: మా అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నికుంది కమిటీ. మా అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణు అధ్యక్షుడిగా కొనసాగించాలని 26మంది కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతీ రెండుసంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన మా అసోసియేషన్ ఎన్నికలు ఈసారి మాత్రం ఎన్నికలు జరగకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది. దీంతో మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

26మంది కమిటీ సభ్యుల ఈ నిర్ణయంలో భాగంగా రఘుబాబు జెనరల్ సెక్రటరీ, కరాటే కల్యాణి జాయింట్ సెక్రటరీ, శివబాలాజీ ట్రెజర్ , ఈసీ మెంబర్ గా మధుమిత, శైలజ, జై వాణిలు కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు పనితీరును లైఫ్ సభ్యులు మెచ్చుకున్నారు. ఐదేళ్ల వరకు మా అధ్యక్షుడిగా కొనసాగడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాబట్టి మరో ఐదేళ్ల వరకు మా ఎన్నికలు లేనట్లే అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టే ఇవ్వలేదని మైనర్లు ఘాతుకం..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు