Shorts for app Karate Kalyani Reveals Facts About Actress Hema |అక్క ఎందుకు అక్కడికి వెళ్ళావ్ |Bangalore Rave Party Karate Kalyani Reveals Facts About Actress Hema |అక్క ఎందుకు అక్కడికి వెళ్ళావ్ |Bangalore Rave Party| Karate Kalyani Speaks about Hema who was caught in Rave Party Bangalore | RTV By RTV Shorts 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Hema: కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్! నటి హేమ.. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రితో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపింది. గతంలో వీరిద్దరూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. By Archana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MAA:"మా "అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు ఎన్నిక.! మా అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి నియామకం అయ్యారు మంచు విష్ణు. ఆదివారం కమిటీ సభ్యులంతా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా అసోసియేషన్ కు నూతన భవనం నిర్మించేంత వరకు అధ్యక్షుడిగా విష్ణునే కొనసాగిస్తున్నట్లు 26మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. By Bhoomi 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn