అమెజాన్‎లో డిస్కౌంట్ ఫెస్టివల్...ఐఫోన్, ఐప్యాడ్‎లపై భారీ తగ్గింపు...!!

అమెజాన్ లో స్పెషల్ సేల్ ఫెస్టివల్ షురూ అయ్యింది. నాలుగు రోజులు సేల్ ఆగస్టు 4న ప్రారంభం అయ్యింది. ఈ సేల్ ఆగస్టు 8వరకు కొనసాగుతుంది. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్ పాడ్ తోపాటు మరిన్ని యాపిల్ ప్రొడక్టులపై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఈ సేల్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

New Update
అమెజాన్‎లో డిస్కౌంట్ ఫెస్టివల్...ఐఫోన్, ఐప్యాడ్‎లపై భారీ తగ్గింపు...!!

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది కంపెనీ. ఈ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఆగస్ట్ 8 వరకు కొనసాగుతుంది. SBI క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు 10% అదనపు తగ్గింపును పొందవచ్చు. UPIని ఉపయోగించడంపై రూ. 1000 కనీస ఆర్డర్‌పై ఫ్లాట్ రూ. 100 తగ్గింపు కూడా ఉంది. మీరు Apple గాడ్జెట్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, iPhoneలు, MacBook, Apple Watch, AirPodలపై బంపర్ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

యాపిల్ ఐఫోన్ 14:

ఈ సేల్ లో భాగంగా యాపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 14 128 జిబి ఫోన్ అసలు ధర 79,999ఉండగా ఈ మెగా సెల్ లో 66,999రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. Apple iPhone 14 A15 బయోనిక్‌తో ఆధారితమైంది. ఈ ఫోన్ 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ 12MP బ్యాక్ కెమెరాతోపాటు ఫ్రంట్ కెమెరా 10మెగాపిక్సెల్ తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు అదనంగా రూ.1,000 తగ్గింపును కూడా పొందవచ్చు.

యాపిల్ ఐఫోన్ 12:

ఈ ఫోన్ పై ఏకంగా 6వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 12 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది A14 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. ఫోన్ వెనుక డ్యూయల్ 12MP సెన్సార్‌తో వస్తుంది.

Amazon Sale:

యాపిల్ 2020 మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ఎం1

Apple MacBook Air M1 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్, రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. దాదాపు 18 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.

యాపిల్ ఐప్యాడ్:

యాపిల్ ఐప్యాడ్ పై 3వేలకు వరకు డిస్కౌంట్ ఉంది. Apple iPad 10.2-అంగుళాల చివరి తరం మోడల్. ఇది 10.2-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫస్ట్ జనరేషన్ ఆపిల్ పెన్సిల్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

యాపిల్ వాచ్ ఎస్ఈ:

మీరు స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే యాపిల్ వాచ్ ఎస్ఈ సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్ పై 5వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాచ్‌లో హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, క్రాష్ డిటెక్షన్ తోపాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇది watchOS తాజా వెర్షన్‌ను కూడా అమలు చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్న ఆపిల్ వాచ్ ఇదే.

యాపిల్ వాచ్ సిరీస్ 8:

ఈ యాపిల్ వాచ్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8, ప్రస్తుత జనరేషన్ మోడల్ అమెజాన్ సేల్ సమయంలో 20% తగ్గింపును పొందింది. వాచ్‌లో ECG, ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే రెటినా డిస్‌ప్లే, SpO2 మానిటర్ తోపాటు మరిన్ని అదిరిపోయే ఫీచర్లు ఇందులో  ఉన్నాయి.

యాపిల్ ఎయిర్ పాడ్స్ ( సెకండ్ జనరేషన్):

మెరుగైన కనెక్టివిటీ, ఆడియో క్వాలిటీ కోసం 2జనరేషన్ ఎయిర్‌పాడ్‌లు Apple H1 హెడ్‌ఫోన్ చిప్‌తో వస్తాయి. ఇది ఛార్జింగ్ కేస్‌తో వస్తుంది. ఇయర్ డిటెక్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. వీటి అసలు ధర రూ. 8,999 ఉండగా డిస్కౌంట్ తో రూ. 14,900కి అందుబాటులో ఉంది.

యాపిల్ 20W USB-C పవర్ అడాప్టర్:

మీరు పవర్ అడాప్టర్ కొనుగోలు చేయాలనుకుంటే Apple 20W USB Type-C పవర్ అడాప్టర్ iPhone 14 లేటెస్ట్ జనరేషన్ iPad Pro మోడల్‌లతో సహా iPadలు, iPodలతో పాటు ఇటీవల ప్రారంభించిన అన్ని iPhoneలకు అనుకూలంగా ఉంటుంది. దీని ధర 1579ఉండగా..ప్రస్తుతం 1,900రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Visit: www.amazon.in

Also Read: పండుగల సీజన్ ముందు ఊపందుకున్న కార్ల అమ్మకాలు.. ఏ కార్లు ఎలా సేల్ అవుతున్నాయంటే..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates: 

Cabinet Meeting: నేడే కేబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

chandrababu

Also Read: RRB ALP Jobs 2025: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?

Also Read: Vivo T4 5G: మరొకటి వచ్చేస్తుంది మావా.. వివోతో మామూలుగా ఉండదు- కొత్త ఫోన్ భలే ఉందిరోయ్!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతి ఇస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read: Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

Also Read: Layoffs: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్‌.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్

 

  • Apr 15, 2025 14:48 IST

    మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!

    పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా.. అధిక కట్నం ఇవ్వలేక, పేద ఇంట్లోకి వెళ్లలేక ఒత్తిడికి లోనై చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది.



  • Apr 15, 2025 11:31 IST

    ప్రవీణ్ కేసులో కీలక అప్డేట్‌

    -- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కేఏ పాల్ 
    -- ప్రవీణ్ మృతిపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ
    -- ప్రవీణ్‌ కేసును CBIకి ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్



  • Apr 15, 2025 08:46 IST

    ట్రంప్‌ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..

    ట్రంప్‌ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా కఠిన విధానాన్ని కొనసాగిస్తోంది. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    USA immigration
    USA immigration

     



  • Apr 15, 2025 06:53 IST

    CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

    హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

    ipl
    CSK VS LSG

     



  • Apr 15, 2025 06:52 IST

    Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!

    ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం,ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

    weather Updates



  • Apr 15, 2025 06:51 IST

    America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

    విద్యార్థులు, ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా.. మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.

    VISA
    VISA Photograph: (VISA)

     



Advertisment
Advertisment
Advertisment