Director Surya Kiran: డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత ప్రముఖ దర్శకుడు, నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ చెన్నైలో గుండె పోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు By Bhavana 11 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Director Surya Kiran Passed Away: ప్రముఖ దర్శకుడు, నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ చెన్నైలో గుండె పోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగులో సత్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత రాజుభాయ్, ధన 51 చిత్రాలను తీశారు. బిగ్ బాస్ లో సూర్య కిరణ్ పాల్గొన్నారు. సూర్యకిరణ్ మాస్టర్ సురేష్ అనే పేరుతో సుమారు 200 పైగా చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగానూ యాక్ట్ చేశాడు. నటి సుజిత సూర్య కిరణ్ కు సోదరి అవుతుంది. నటి కల్యాణితో ప్రేమ వివాహం విఫలం అయ్యింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ పెళ్లైన కొద్ది సంవత్సరాలకే విడిపోయారు. updated soon... #director #passed-away #surya-kirn సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి