Devara Fear Song : 'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది.. మాటల్లేవ్, ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సింగిల్ 'Fear Song' అభిమానులనే కాదు సినీలవర్స్ ని సైతం ఆకట్టుకుంటుంది. పాటలోని ప్రతీ లిరిక్ దేవర క్యారెక్టర్ ని హైలైట్ చేసేలా ఉంది. ఇక అనిరుద్ బేస్ వాయిస్ తో సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.

New Update
Devara Fear Song : 'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది.. మాటల్లేవ్, ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

Devara 1st Single Fear Song :  ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ బర్త్ డే (Birthday) ట్రీట్ వచ్చేసింది. మే 20 తారక్ బర్త్ డే.. చెప్పినట్టుగానే 'దేవర' (Devara) టీమ్ ఒక్కరోజు ముందుగానే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపారు. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సింగిల్ 'Fear Song' అభిమానులనే కాదు సినీలవర్స్ ని సైతం ఆకట్టుకుంటుంది.

దేవర ముంగిట నువ్వెంత

తాజాగా రిలీజైన ఫియర్ సాంగ్ ను గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. పాటలోని ప్రతీ లిరిక్ దేవర క్యారెక్టర్ ని హైలైట్ చేసేలా ఉంది. ఇక అనిరుద్ బేస్ వాయిస్ తో సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ముఖ్యంగా దేవర ముంగిట నువ్వెంత అనే హుక్ లైన్ అయితే సాంగ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. లిరికల్ వీడియోలో ఓ వైపు అనిరుద్ సూపర్ ఎనర్జీతో పాడుతుంటే.. మరోవైపు సముద్రంలో ఎన్టీఆర్ విలన్స్ నరుకుతున్న షాట్స్ సినిమాపై మరింత హైప్ పెంచింది.

Also Read : జబర్దస్ద్ లేడీ కమెడియన్ కారుకు ఘోర ప్రమాదం.. యాక్సిడెంట్ వీడియో షేర్ చేసిన పవిత్ర!

మొత్తంగా 'దేవర' ఫస్ట్ సింగిల్ తో గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ పాటను ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్‌ ముంతాషిర్‌, తమిళంలో విష్ణు ఏడవన్‌, కన్నడలో ఆజాద్‌ వరదరాజ్‌, మలయాళంలో గోపాలకృష్ణ రాశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment