Pawan Kalyan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొదటిసారి తన ఛాంబర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం చంద్రబాబును కలిశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 31 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pawan Kalyan Met CM Chandrababu : సెక్రటేరియట్ (Secretariat) కు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). తన ఛాంబర్ లో రెన్నోవేషన్ పనులను పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. మొదటిసారి తన ఛాంబర్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ను కలిశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. Also Read : వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే? #pawan-kalyan #ap-cm-chandrababu #ap-secretariat సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి