Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలపై పవన్ నిఘా..ఎందుకో తెలిస్తే షాక్
21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో 10 మందిపై భూ ఆక్రమణలు, ఇసుక, మైనింగ్ దందాలు, మద్యం వ్యవహారాల ఫిర్యాదులున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఆ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పవన్ కల్యాణ్ రహస్యంగా వారి పనితీరుపై నిఘా పెట్టారట.
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t085457156-2025-12-04-08-55-22.jpg)
/rtv/media/media_files/2025/11/26/renu-desai-2025-11-26-13-00-48.jpg)
/rtv/media/media_files/2025/11/22/pawan-kalyan-2025-11-22-11-11-07.jpg)