సినిమా Pawan Kalyan: ఇకపై సినిమాలు చేయరా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో కొనసాగుతారా? లేదా అనే సందేహం చాలా మంది అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలో పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి సంపద కూడబెట్టలేదని, తనకు ఉన్న ఆదాయమార్గం నటనే అని క్లారిటీ ఇచ్చారు. డబ్బు అవసరమున్నంత వరకు నటిస్తూనే ఉంటానని తెలిపారు. By Archana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Guntur Women Incident 🔴LIVE : రే*ప్ చేసి న*రికి న*రికి చంపేసి.. | Tadepalli | CM Chandrababu | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Guntur Women Incident | రే*ప్ చేసి మెడ నరికి..ఆ తర్వాత | Tadepalli News | CM Chandrababu | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన! ''నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో అడుగుపెడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pawankalyan: హిందీపై పవన్ మళ్లీ సంచలన కామెంట్స్.. తనకు లబ్ది చేకూరిందంటూ! ఏ భాషనైనా బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి భాషకూ గౌరవం ఇవ్వాలని, భాషా సంస్కృతులను గౌరవించడం తన ఏడు మార్గదర్శకాల్లో ఒకటన్నారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 8ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి దారుణంగా *** | Kakinada Kameshwara Rao AsSault On Minor Girls | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society KCR Comments On YS Jagan Defeat | జగన్ ఓటమికి కారణం ఇదే..! | CM Chandrababu | CM Revanth | RTV By RTV 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు! ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment Pawan Kalyan Hilarious Reactions For Kandula Durgesh Stunning Performance | MLAs Cultural Program By RTV 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn