సినిమా Pawan Kalyan: కూతురు నిహారికకు పవన్ కళ్యాణ్ అభినందనలు..! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు నిహారికకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో సాయం చేసినందుకు అభినందనలు అని xలో పోస్ట్ పెట్టారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ..(Video) మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అన్నవరం టూ పిఠాపురం.. జాతరను తలపిస్తున్న పవన్ నివాసం! అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లిన పవన్ ఫ్యాన్స్ అంతా పిఠాపురం పవన్ కల్యాణ్ ఇంటికి వస్తున్నారు. పవన్ ఇల్లే మా దేవాలయం అని పవనే మా దేవుడని వారు అంటున్నారు. పవన్ ఇల్లు ఇప్పుడు పెద్ద టూరిజం ప్లేస్ లా మారిపోయిందని స్థానికులు అంటున్నారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పవన్ కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్.. పిచ్చి..పిచ్చి మాటలు కాదు.. సహాయం చేయండి.! తాను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని.. అందుకే వెనక్కి తగ్గానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో వైసీపీ నేతలు సహాయం అందించాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నానని మీడియా వేదికగా తెలిపారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: సీఎం రేవంత్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు! AP: హైడ్రాపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన హైడ్రా లాంటి దానిని ఏపీలో కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: డిప్యూటీ సీఎం ఇలాకాలో తప్పని వరద కష్టాలు.. పడవలపై ప్రమాదకరంగా.. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. గొల్లప్రోలులోని శుద్ధ గడ్డ వాగు మళ్లీ పొంగిపొర్లడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు, కాలనీవాసులు లైఫ్ జాకెట్ లేకుండా పడవలపై ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Roja : మంత్రులు విహార యాత్రలకు వెళ్లి ప్రజలను వరదల్లో ముంచేశారు: మాజీ మంత్రి రోజా ప్రజలను వరదల్లో ముంచేసి ఏపీ మంత్రులంతా విహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn