Shorts for app నీకు ఓటే లేదు నన్నే ప్రశ్నిస్తావా| Ap CM Chandra Babu Naidu gets surprised | RTV నీకు ఓటే లేదు నన్నే ప్రశ్నిస్తావా| Ap CM Chandra Babu Naidu gets surprised by the question of a Girl at Markapuram in Andhra Pradesh | RTV By RTV Shorts 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GV Reddy: చంద్రబాబు గ్రేట్.. బడ్జెట్ సూపర్.. రాజీనామా తర్వాత జీవీ రెడ్డి సంచలన ట్వీట్! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు. By Nikhil 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Teacher Jobs: ఏపీలో మెగా డీఎస్సీ.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు! ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. 16,384 టీచర్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కొత్త టీచర్లతోనే వచ్చే విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. By Nikhil 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు పథకాలు అమలుకు నిధులు లేవు - చంద్రబాబు | No funds to implement schemes - Chandrababu |RTV By RTV 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. By Nikhil 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra babu: విశాఖలో ఐటీ ఒక గేమ్ ఛేంజర్.. దావోస్ పెట్టుబడులపై చంద్రబాబు కీలక ప్రకటన! విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రాబోతుందని వెల్లడించారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. By B Aravind 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : దావోస్ లోసీఎం చంద్రబాబు || CM Chandrababu Davos Tour || Minister Lokesh || Day 1|| RTV By RTV 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet: తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ వరాల జల్లు! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ నిధులు సైతం రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. By Nikhil 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రైతన్నల కోసం బాబు ప్లాన్ సూపర్.. CM Chandrababu Bumper Offer To Farmers | RTV By RTV 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn