/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/david-warner-jpg.webp)
డేవిడ్ వార్నర్.. భారత్ క్రికెట్ అభిమానులు ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలుచుకునే ఈ ఆస్ట్రేలియా ఆటగాడు తన చివరి టెస్టు ఆడేస్తున్నాడు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ సిడ్నీలో ప్రారంభమైంది. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరి రెడ్ బాల్ గేమ్ ఇది. ఈ గేమ్ తర్వాత, వార్నర్ మళ్లీ టెస్ట్ జెర్సీలో కనిపించడు. ఇక ఇటీవలే వన్డేల నుంచి కూడా వార్నర్ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అతడిని మనం క్లబ్ క్రికెట్‌లో చూడవచ్చు.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడు.
Farewell Test for David Warner 🔥🇦🇺#Cricket #Test #DavidWarner pic.twitter.com/3cowHkQeOA
— Sportskeeda (@Sportskeeda) January 3, 2024
వీడ్కోలు టెస్టు కావడంతో డేవిడ్ వార్నర్(David Warner)పైనే అందరిచూపు పడింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం పాడడానికి వార్నర్ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఈ సీన్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియం మారుమోగేలా చప్పట్లు కొట్టారు. ప్రేక్షకుల నుంచి క్రికెటర్లు, అటు వ్యాఖ్యాతల సైతం క్లాప్స్ కొట్టారు.
One last dance for the greatest -ever opener in cricket...
DAVID THE GREAT WARNER 🐐🔥#DavidWarner pic.twitter.com/PeHW9ahC9L— Ravi (@kukreja_ravii) January 3, 2024
తుది దశకు 14ఏళ్ల కెరీర్:
డేవిడ్ వార్నర్ జనవరి 11, 2009న అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వార్నర్‌కు చోటు లభించింది. తన తొలి గేమ్‌లో అతను 43 బంతుల్లో 89 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి వార్నర్ తన 14 ఏళ్ల కెరీర్‌లో టీ20, వన్డే, టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఎన్నో రికార్డులు..:
గత 13 ఏళ్లలో టెస్టు ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు వార్నరే. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్ అద్భుత ఓపెనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత 13 ఏళ్లలో ఓపెనర్‌గా వార్నర్‌వే అత్యధిక సెంచరీలు. అటు డేవిడ్ వార్నర్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 111 మ్యాచ్‌లు ఆడాడు. 44.58 సగటుతో మొత్తం 8,695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 335. వన్డేలు, టీ20ల్లో కూడా వార్నర్ ఇరగదీసింది. వార్నర్ 161 వన్డేల్లో 45.30 సగటుతో 6,932 పరుగులు.. 99 టీ20ల్లో 32.88 సగటుతో 2,894 పరుగులు చేశాడు.
Also Read: ఈ వీడియో చూస్తే విరాట్ ఆ రోజు ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది.. 😭!
WATCH:
AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Janamala Srinivasa Rao shocking comments on jagan
AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వాలకు భజన చేయాలా..
ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news
Harish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)
Manchu Manoj: కత్తులు, గన్లతో మమ్మల్ని చంపేందుకు కుట్ర.. విష్ణుపై మనోజ్ సంచలన ఆరోపణలు!
తిరుమలలో ప్రత్యక్షమైన దువ్వాడ ప్రేమ జంట..| Duvvada Srinivas & Madhuri Visit To Tirumala Temple | RTV
ఈ ఫ్రూట్స్‌తో ఈజీగా వెయిట్ లాస్