AP, TG Accidents: పండగ వేళ తెలంగాణ, ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. మొత్తం ఎంత మంది చనిపోయారంటే?
దీపావళి పండగ కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండగ రోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
దీపావళి పండగ కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండగ రోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
సీతాపూర్‌కు చెందిన పూజ మిశ్రా, తన భర్త మేనల్లుడు అలోక్‌తో ఏడు నెలల సహజీవనం తర్వాత విడిపోయింది. అలోక్ పెళ్లికి నిరాకరించగా, పోలీసు స్టేషన్లో ఆమె బ్లేడ్‌తో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను లక్నోకు తరలించారు.
దివాళీ పండుగ రోజు కొందరి ఇళ్లలో ఆనందం కాస్త విషాదంగా మారింది. చిన్న నిప్పురవ్వ ఎంతో మందికి గూడు లేకుండా చేసింది. టపాసులు కాల్చిన సందర్భంలో ఎన్నో ఇళ్లు నిప్పురవ్వకు దగ్ధమయ్యాయి. అదే సమయంలో పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో బైక్ లు సైతం కాలి బూడిదయ్యాయి.
బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం ఓ చిన్న వివాదం ఏకంగా ఓ రెస్టారెంట్ ఓనర్ ప్రాణాలే తీసింది. వెజ్ బిర్యానీకి బదులు నాన్-వెజ్ బిర్యానీ వడ్డించారనే కోపంతో ఓ కస్టమర్ రెస్టారెంట్ యజమానిపై కాల్పులు జరపగా, ఆయన అక్కడికక్కడే మరణించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. భూ వివాదం నేపథ్యంలో జడ్పీటీసీపై కొంతమంది కత్తులతో దాడిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది.
కూతురును తనకు దూరం చేయడంతో పాటు కూతురు, అల్లుడు తన ఇంటికి రావడం లేదని కక్ష పెంచుకున్న అత్త అల్లున్ని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు కేసును చేధించారు.
కానిస్టేబుల్‌ను హత్యచేసి పారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఈ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో ఎన్ కౌంటర్ అయ్యాడు. కాగా రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు అందించారు.
ఒడిశాలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. కూతురిని లైగికంగా వేధించాడనే కోపంతో అమ్మాయి తండ్రి యువకుడిని హత్య చేసి శవాన్ని కాలువలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
నల్గొండ జిల్లా కొండమల్లే వైట్ మార్కెట్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి కుమార్తె అవంతిక, కుమారుడు భవన్ సాయిగా పోలీసులు గుర్తించారు.