క్రైం Israel-Gaza War: గాజా గజగజ..ఇజ్రాయెల్ దాడులతో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు! గాజాపై ఇజ్రాయెల్ మిస్సైల్స్, రాకెట్లతో విరుచుకుపడుతోంది. మంగళవారం గాజాలోని రెండు పెద్ద అపార్ట్మెంట్స్పై దాడి చేయగా ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈ దాడిలో 100 మందికిపైగా మృతి చెందగా.. 200 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు! పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్న జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై చర్యలకు సిద్ధమైంది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Trainee Doctor Case: ట్రైనీ డాక్టర్ కేసు సీబీఐకి అప్పగించిన హైకోర్టు! కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని పోలీసులను ఆదేశించింది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Murder: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు! కోల్‌కతా ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ ఆమె పెదవులు, గోళ్లు, మెడ, నాభి, ప్రైవేట్ పార్ట్స్‌పై క్రూరంగా దాడిచేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో బయటపడ్డాయి. క్రూరమైన పోర్న్ చిత్రాలు చూస్తూ అతను ఈ ఘోరానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident : విశాఖలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. భయంతో జనం పరుగులు! విశాఖ బీచ్‌రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనోపార్క్లో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata : కోల్కత్తా అత్యాచారం సంఘటనలో వెలుగులోకి నమ్మలేని నిజాలు కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు రేగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. ట్రైనీ డాక్టర్‌ను మొదట హత్య చేసి తరువాత నిందితుడు రేప్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యవహారం.. కీలక ఆదేశాలు జారీ! ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. యూపీఎస్సీలో దివ్యాంగుల కోటాకు సంబంధించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ సామాజికవేత్త వసుంధర పిల్ దాఖలు చేశారు. పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఫిటిషనర్ ను న్యాయస్థానం ఆదేశించింది. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mastan sai: మస్తాన్ ఫోన్లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు.. బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి! డ్రగ్స్ కేసులో అరెస్టైన మస్తాన్ సాయి ఫోన్ లో 800కు పైగా అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెడ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇంటికి వచ్చే యువతుల వీడియోలు రహస్యంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు. ఇందులో లావణ్య వీడియో కూడా ఉన్నట్లు తెలిపారు. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి జనగామ జిల్లా గుడికుంట తండా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గోపాల్ రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పంచాయతీ బిల్స్ పై సంతకాలు చేసి STOకు పంపించడానికి గోపాల్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న ఏసీబీ గోపాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. By Nikhil 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn