Lucknow: భర్త కోతి అని పిలిచాడని ఉరేసుకొని భార్య ఆత్మహ**త్య!
లక్నోలో భర్త రాహుల్ తన భార్యను ‘బందరియా’(కోతి) అని పిలవడంతో భార్య తను సింగ్ తీవ్ర మనస్థాపానికి గురై గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
లక్నోలో భర్త రాహుల్ తన భార్యను ‘బందరియా’(కోతి) అని పిలవడంతో భార్య తను సింగ్ తీవ్ర మనస్థాపానికి గురై గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ఇద్దరు వ్యక్తుల వేధింపులు, అవమానం భర్తించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటామని మోసం చేయడంతో పాటు అనుమానంతో వేధించడంతో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది.
ఎప్పుడూ వివాదాల్లో ఉండే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ని మతం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు.
అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలు, అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాలతో గులాబీ అధినేత కేసీఆర్ పేరు ఈ కేసులో వినబడటం, అధికారులు ఆయన పాత్రపై ఆరా తీస్తుండటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఓ సినిమా మూలంగా తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగిని శ్రీధర్ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది.
వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు ఎస్.మమతారాణి మృతి చెందింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన మమత వరంగల్ హంటర్‌రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు.