/rtv/media/media_files/2025/03/16/yX3T78MAZ8fv5ebRQDSU.jpg)
Bihar Crime Photograph: (Bihar Crime)
ఈ మధ్య కాలంలో మహిళ కంటే పురుషులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బిహార్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీహార్‌లోని హాజీపూర్‌లో ఓ భార్య తన భర్తకు తెలియకుండా ప్రియుడితో మాట్లాడుతుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య ఆగ్రహానికి గురై భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేసింది. దీంతో ఆ భర్త అక్కడిక్కడే చనిపోయాడు.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
WIFE CUTS HUSBAND'S PRIVATE PART AFTER A FIGHT
— ShoneeKapoor (@ShoneeKapoor) March 15, 2025
The husband #caught her talking on the phone with someone else.
After this, a fight broke out between the husband and wife on the night of Holi.
Wife Priyanka Devi first hit her husband on the head with a brick and then cut his… pic.twitter.com/7wyJRfPKeM
పోలీసులు అరెస్టు చేసి జైలుకి..
స్థానికులు, కుటుంబ సభ్యుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకి పంపించారు.ఆమెకు ప్రియుడు ఉండటం వల్ల భర్తతో సరిగ్గా ఉండేది కాదని, ఎక్కువగా గొడవలు పడేదని స్థానికులు అంటున్నారు. ప్రతీ చిన్న విషయానికి భార్య కోపానికి గురై గొడవ చేసేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!